WEBVTT

00:09.791 --> 00:12.875
ప్రియమైన నా తండ్రి
శ్రీ. లీలారామ్ రాయ్ సింఘాని గారికి అంకితం

00:53.041 --> 00:57.291
ప్రత్యేక ధన్యవాదాలు

00:57.375 --> 01:01.125
NETFLIX సమర్పించు

01:28.625 --> 01:34.041
జ్వాలాపూర్

02:21.750 --> 02:24.916
రాణి

03:06.291 --> 03:07.958
కిశోర్ రావత్

03:45.500 --> 03:47.625
ఆరు నెలల ముందు

10:33.250 --> 10:36.833
రాత్రి, పగలు నీ పేరు కలవరించడం చూసి

10:36.916 --> 10:40.333
అందరూ ఆశ్చర్యపోతున్నారు

10:40.916 --> 10:44.375
నా ఆనందానికి అవధులు లేవు

10:44.458 --> 10:47.333
కోరికలకు రెక్కలొచ్చాయి

10:47.416 --> 10:49.875
రెక్కలొచ్చాయి

10:49.958 --> 10:51.083
కన్నూ, కన్ను కలవగానే

10:51.583 --> 10:53.041
అగ్గి రాజుకుంది

10:53.125 --> 10:54.916
అలా అగ్గి రాజుకుంది

10:55.000 --> 10:57.291
గుండె కూడా కరిగిపోయింది

11:00.500 --> 11:02.250
కన్నూ, కన్ను కలవగానే

11:02.333 --> 11:04.291
అగ్గి రాజుకుంది

11:04.375 --> 11:05.875
అలా అగ్గి రాజుకుంది

11:05.958 --> 11:08.375
గుండె కూడా కరిగిపోయింది

11:24.875 --> 11:26.041
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

11:26.125 --> 11:27.041
తికమక

11:30.541 --> 11:33.541
కొంచెం చిలిపితనం, కొంచెం అమాయకత్వం

11:34.041 --> 11:36.916
అతనిలో ఉన్నాయి

11:37.916 --> 11:40.958
నాలో కూడా కలిగింది

11:41.041 --> 11:44.291
కొంచెం పులకింత

11:44.375 --> 11:47.791
అతన్ని చూడగానే నా గుండె గాల్లో తేలుతుంది

11:47.875 --> 11:49.250
రాణి

11:49.333 --> 11:52.000
కానీ అనుమానం మరి అతను హాటో, కాదో అని

11:52.083 --> 11:53.041
రాణి

11:53.125 --> 11:55.458
హాటో, కాదో?

11:55.541 --> 11:56.833
కాసేపు ఇటు, మరి కాసేపు అటు

11:56.916 --> 11:58.625
నీరజ్ ఖైతాన్
అన్ ఫ్రెండ్ యాడ్ ఫ్రెండ్

11:58.708 --> 12:00.166
నా మనసుకి ఏం కావాలో
దానికే తెలియదు

12:00.250 --> 12:01.166
దినేష్ పండిట్

12:01.250 --> 12:03.458
అన్నీ తణుకు మిణుకులే

12:06.083 --> 12:08.083
చక్కనైన అమ్మాయి

12:08.166 --> 12:09.916
తిక్కున్న అబ్బాయి

12:10.000 --> 12:11.541
అన్నీ అబద్ధాలే

12:11.625 --> 12:13.416
ఓహో

12:13.500 --> 12:15.541
అమాయక అబ్బాయి

12:15.625 --> 12:17.250
చలాకీ అమ్మాయి

12:17.333 --> 12:18.958
అందుకే మరి ఇది

12:19.041 --> 12:20.541
ఆహా, ఆహా

12:21.416 --> 12:24.583
కన్నూ, కన్ను కలవగానే

12:24.666 --> 12:26.208
అగ్గి రాజుకుంది

12:26.291 --> 12:28.666
అగ్గి రాజుకొని, నా గుండె కరిగిపోయింది

12:28.750 --> 12:29.875
రిషు వెడ్స్ రాణి

12:29.958 --> 12:32.208
అగ్గి రాజుకొని, నా గుండె కరిగిపోయింది

12:32.291 --> 12:34.125
ఏయ్, లైట్ ఆర్పింది ఎవరు?

13:52.333 --> 13:53.750
మరణ ధ్రువీకరణ పత్రం

13:54.875 --> 13:56.208
ఉత్తరాఖండ్

13:59.416 --> 14:00.750
కిషోర్ రావత్

15:24.000 --> 15:26.625
జ్వాలాపూర్

15:55.875 --> 15:58.166
జ్వాలాపూర్

27:23.833 --> 27:25.083
7 గంటలకి టీ

33:06.041 --> 33:08.708
అమ్మ

34:34.250 --> 34:37.125
యూజివిఎన్ లిమిటెడ్
విద్యుత్ విభాగం -చీలా

38:53.083 --> 38:55.833
దగ్గరగా ఉంటూనే

38:55.916 --> 38:58.625
నువ్వు దూరమవుతున్నావు

38:59.250 --> 39:02.250
మన భావాలను దాచుకుంటున్నాము

39:02.833 --> 39:03.708
నీరజ్ ఖేతాన్

39:05.083 --> 39:07.625
అయితే మౌనం

39:08.208 --> 39:10.750
లేదా కలహం

39:11.416 --> 39:16.041
ప్రేమ కబుర్లు వినిపించటం లేదు

39:16.125 --> 39:20.291
ఆమెకు నచ్చజెప్పనా?

39:20.375 --> 39:22.958
నేనే మారనా?

39:23.541 --> 39:27.958
మన తలరాతను ఎలా మార్చను?

39:28.041 --> 39:32.041
విధికే వదిలేశాను

39:32.125 --> 39:34.958
అంతా విధికే వదిలేశాను

39:35.041 --> 39:39.750
అంతా విధికే వదిలేశాను

39:49.333 --> 39:51.416
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

39:52.666 --> 39:55.833
పగలంతా ఇలా ఉండగానే

39:56.416 --> 39:59.291
రాత్రి మొదలు

39:59.375 --> 40:04.333
రాత్రి ముగియడంతోనే
కలయతిరగటమే

40:10.000 --> 40:14.041
కళ్లు మూసుకొని,

40:14.125 --> 40:16.791
కన్నీళ్లను దాచాను

40:17.375 --> 40:21.791
మన తలరాతను ఎలా మార్చను?

40:21.875 --> 40:26.125
విధికే వదిలేశాను

40:26.208 --> 40:29.250
అంతా విధికే వదిలేశాను

40:29.333 --> 40:32.791
అంతా విధికే వదిలేశాను

40:32.875 --> 40:33.916
వదిలేశాను

40:34.000 --> 40:38.166
విధికే వదిలేశాను

40:38.250 --> 40:41.041
అంతా విధికే వదిలేశాను

40:41.125 --> 40:45.000
అంతా విధికే వదిలేశాను

40:45.833 --> 40:47.250
విధికే వదిలేశాను

40:50.125 --> 40:53.083
అంతా విధికే వదిలేశాను

40:53.166 --> 40:56.041
అంతా విధికే వదిలేశాను

46:43.875 --> 46:46.291
దినేష్ పండిట్
కామ భీతి

47:38.666 --> 47:42.666
దూరం నుంచే

47:42.750 --> 47:45.041
ఆమె నా మనసు దోచింది

47:46.083 --> 47:48.916
కొంతకాలం నుండి

47:50.041 --> 47:53.458
నాకు అలాగే అనిపిస్తుంది

47:53.541 --> 47:57.083
నా జీవితంలోని ప్రతిక్షణం

47:57.166 --> 48:00.875
ఆమెకే అంకితం

48:00.958 --> 48:02.625
ఆమె నా గమ్యం

48:02.708 --> 48:04.291
ఆమే నా ప్రపంచం

48:04.375 --> 48:07.791
ఆమె ఒక మాయాజాలం

48:08.625 --> 48:11.666
తడబడమంటుంది

48:11.750 --> 48:14.125
నా హృదయం

48:15.791 --> 48:18.875
తడబడమంటుంది

48:18.958 --> 48:21.875
నా హృదయం

48:23.083 --> 48:26.208
నా బుద్ధి చెబుతుంది

48:26.291 --> 48:29.208
వెళ్లిపొమ్మని

48:30.416 --> 48:31.833
తడబడమంటుంది

48:33.541 --> 48:36.125
నా హృదయం

51:08.666 --> 51:12.916
ఇది తప్పో మరి ఒప్పో

51:13.000 --> 51:15.833
నాకైతే తెలియదు

51:15.916 --> 51:18.541
నాలో ప్రేమ తాపం

51:18.625 --> 51:21.416
ఉప్పొంగుతుంది

51:26.750 --> 51:30.375
మనవాళ్లెవరో,

51:30.458 --> 51:33.166
పరాయివాళ్లెవరో

51:33.250 --> 51:34.625
తెలియడం లేదు

51:37.083 --> 51:39.791
నేను లోతుగా

51:39.875 --> 51:43.541
మునిగిపోతుండగా

51:43.625 --> 51:45.291
ఈ ఆనంద కెరటం

51:47.291 --> 51:50.916
నన్ను కాపాడింది

51:51.000 --> 51:54.125
ఆమె నా దగ్గరగా వస్తుంటే

51:54.208 --> 51:57.958
తాకడానికి

51:58.041 --> 52:01.500
నేను సిద్ధంగా ఉన్నా

52:01.583 --> 52:03.333
ఆమె  నా కారణం

52:03.416 --> 52:05.250
ఆమె నా శరణం

52:05.333 --> 52:08.958
అంతా ఆమె మయం

52:09.458 --> 52:12.166
నా హృదయం చెబుతుంది

52:12.750 --> 52:15.375
తడబడమని

52:16.708 --> 52:19.583
నా బుద్ధి చెబుతుంది

52:19.666 --> 52:20.916
తడబడమని

53:05.458 --> 53:10.625
నా హృదయం చెబుతుంది

53:11.125 --> 53:14.875
తడబడమని

53:16.375 --> 53:20.666
నా బుద్ధి చెబుతుంది

53:21.333 --> 53:24.500
వెళ్లిపొమ్మని

53:31.791 --> 53:36.125
తడబడమని

57:30.166 --> 57:31.291
రాణి

58:02.041 --> 58:02.958
కిషోర్ రావత్
ఇన్స్పెక్టర్

01:05:43.541 --> 01:05:45.791
జ్వాలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్
కార్యాలయం

01:07:02.375 --> 01:07:03.583
హిమాచల్
జ్వాలాపూర్ నుండి ఢిల్లీ

01:19:36.291 --> 01:19:37.458
పేపర్ సోప్

01:29:18.291 --> 01:29:21.083
జరిగిందేదో జరిగింది

01:29:21.166 --> 01:29:23.708
ఈ కొత్త క్షణాలను

01:29:23.791 --> 01:29:27.666
ఆనందంగా

01:29:27.750 --> 01:29:30.291
మెలమెల్లగా

01:29:30.375 --> 01:29:32.958
నీతో పాటు

01:29:33.958 --> 01:29:37.500
నాకు మంచిరోజులు మళ్లీ వచ్చాయి

01:29:38.666 --> 01:29:41.583
నేను కన్న కలలు

01:29:41.666 --> 01:29:44.041
నీకే ఇస్తున్నాను

01:29:44.125 --> 01:29:48.166
నువ్వే స్వయంగా చూడు

01:29:48.250 --> 01:29:51.125
మా జీవితాలు

01:29:51.208 --> 01:29:53.833
ఇలా కలిశాయి

01:29:53.916 --> 01:29:58.458
కాలం మారినట్టుగా

01:29:58.541 --> 01:30:01.125
మనం ఎప్పుడూ విడిపోలేనట్టు

01:30:01.208 --> 01:30:06.500
నువ్వు మళ్లీ నన్ను కలిశావు

01:30:08.625 --> 01:30:11.250
ముందెన్నడూ చెదరిపోనట్టు

01:30:11.333 --> 01:30:17.625
ప్రేమ మళ్లీ చిగురించింది

01:30:18.458 --> 01:30:19.458
నువ్వు నాదానివి

01:30:41.250 --> 01:30:44.291
నీ ప్రేమ పరిమళం

01:30:44.375 --> 01:30:46.958
ఇక నాదే

01:30:47.041 --> 01:30:52.375
నీ కళ్లతోనే కబుర్లు చెబుతున్నా

01:30:52.458 --> 01:30:55.375
నీ శ్వాసలో

01:30:55.458 --> 01:30:57.083
నా గుండె లయని విని

01:30:57.166 --> 01:31:01.208
ఊపిరి పీల్చుకుంటున్నా

01:31:03.291 --> 01:31:05.583
నా గమ్యం

01:31:06.083 --> 01:31:08.041
నీ చేతుల్లో ఉంది

01:31:08.541 --> 01:31:12.333
మనమెప్పుడూ విడిపోము

01:31:12.416 --> 01:31:15.291
చిరునవ్వులు చిందించడానికి

01:31:15.375 --> 01:31:18.583
ఎన్నో అవకాశాలు

01:31:18.666 --> 01:31:22.458
నీకందిస్తాను

01:31:22.541 --> 01:31:28.083
మనం ఎప్పుడూ విడిపోలేనట్టు

01:31:28.166 --> 01:31:32.250
నువ్వు మళ్లీ నన్ను కలిశావు

01:31:32.750 --> 01:31:35.666
ముందెన్నడూ చెదరిపోనట్టు

01:31:35.750 --> 01:31:42.000
ప్రేమ మళ్లీ చిగురించింది

01:31:42.083 --> 01:31:48.583
నువ్వు నాదానివి

01:32:14.666 --> 01:32:15.916
ఈమె ఏమి చేస్తుంది?

01:44:02.208 --> 01:44:05.375
స్త్రీలు

01:46:59.541 --> 01:47:02.791
రాణి

01:49:45.416 --> 01:49:47.791
రాణి సక్సేనా

01:50:28.625 --> 01:50:30.875
కిషోర్ రావత్
ఇన్స్పెక్టర్

01:51:15.250 --> 01:51:17.625
ఐదు సంవత్సరాల తర్వాత

01:51:20.458 --> 01:51:22.416
జ్వాలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్
కార్యాలయం

01:51:23.833 --> 01:51:24.916
జ్వాలాపూర్

01:51:37.958 --> 01:51:39.041
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

01:51:44.791 --> 01:51:47.958
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

01:51:59.250 --> 01:52:02.583
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

02:00:48.041 --> 02:00:54.208
నీ కన్నీళ్లే నా కష్టాలకు కారణం

02:00:54.291 --> 02:01:00.208
నీ సంతోషాన్ని నీకు తిరిగివ్వాలి

02:01:00.291 --> 02:01:06.250
నాలోని అణువణువూ

02:01:06.333 --> 02:01:11.166
అంటోంది

02:01:12.833 --> 02:01:16.208
మనమే మన కథ

02:01:16.291 --> 02:01:19.250
మనమే మన విధి

02:01:19.333 --> 02:01:24.125
మనం కేవలం ఒకరికి ఒకరం

02:01:24.208 --> 02:01:27.458
బాధలు పోయాయి

02:01:27.541 --> 02:01:30.583
మనకిక సంతోషమే

02:01:31.416 --> 02:01:36.458
మనం కలిసి సాధించాం

02:01:36.541 --> 02:01:39.583
మనం ఎప్పుడూ విడిపోలేనట్టు

02:01:39.666 --> 02:01:46.500
మళ్లీ నన్ను కలిశావు

02:01:48.416 --> 02:01:53.125
ముందెన్నడూ చెదరిపోనట్టు

02:01:53.208 --> 02:01:58.791
ప్రేమ మళ్లీ చిగురించింది

02:01:59.333 --> 02:02:03.791
నువ్వు నాదానివి

02:03:07.125 --> 02:03:08.541
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

02:03:30.166 --> 02:03:31.541
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

02:03:47.625 --> 02:03:49.250
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

02:05:37.708 --> 02:05:39.583
రాణి

02:06:22.958 --> 02:06:24.208
మోతీచూర్

02:06:48.291 --> 02:06:50.458
దినేష్ పండిట్
కసోలీ క్రోధం

02:08:18.666 --> 02:08:21.250
దూరం నుండే

02:08:22.125 --> 02:08:24.791
ఆమె నా మనసు దోచింది

02:08:25.625 --> 02:08:29.083
కొంతకాలం నుండి

02:08:29.166 --> 02:08:31.583
నాకు అలాగే అనిపిస్తుంది

02:08:32.666 --> 02:08:36.250
నా జీవితంలోని ప్రతిక్షణం

02:08:36.333 --> 02:08:39.541
ఆమెకే అంకితం

02:08:40.333 --> 02:08:41.750
ఆమె నా గమ్యం

02:08:41.833 --> 02:08:43.625
ఆమే నా ప్రపంచం

02:08:43.708 --> 02:08:47.291
ఆమె ఒక మాయాజాలం

02:08:48.041 --> 02:08:50.375
నా హృదయం చెబుతుంది

02:08:50.458 --> 02:08:52.833
తడబడమని

02:08:55.333 --> 02:08:58.875
నా హృదయం చెబుతుంది

02:08:58.958 --> 02:09:01.750
తడబడమని

02:09:02.291 --> 02:09:04.416
నా బుద్ధి చెబుతుంది

02:09:05.375 --> 02:09:09.875
వెళ్లిపొమ్మని

02:09:09.958 --> 02:09:11.958
నా హృదయం చెబుతుంది

02:09:12.708 --> 02:09:17.208
తడబడమని

02:09:22.125 --> 02:09:25.833
ఇది తప్పో మరి ఒప్పో

02:09:26.333 --> 02:09:29.000
నాకైతే తెలియదు

02:09:29.083 --> 02:09:32.125
నాలో ప్రేమ తాపం

02:09:32.208 --> 02:09:36.166
ఉప్పొంగుతుంది

02:09:36.250 --> 02:09:38.375
మనవాళ్లెవరో,

02:09:38.458 --> 02:09:40.875
పరాయివాళ్లెవరో

02:09:40.958 --> 02:09:44.208
తెలియడం లేదు

02:09:44.291 --> 02:09:46.916
నేను లోతుగా

02:09:47.000 --> 02:09:50.708
మునిగిపోతుండగా

02:09:50.791 --> 02:09:53.458
ఈ ఆనంద కెరటం

02:09:53.541 --> 02:09:56.083
నన్ను కాపాడింది

02:09:57.291 --> 02:10:03.791
ఆమె నా దగ్గరగా వస్తుంటే

02:10:04.666 --> 02:10:07.583
తాకడానికి

02:10:08.583 --> 02:10:11.500
నేను సిద్ధంగా ఉన్నా

02:10:12.083 --> 02:10:14.375
ఆమె  నా కారణం

02:10:14.458 --> 02:10:15.375
ఆమె నా శరణం

02:10:15.875 --> 02:10:19.416
అంతా ఆమె మయం

02:10:20.125 --> 02:10:22.416
నా హృదయం చెబుతుంది

02:10:23.041 --> 02:10:26.625
తడబడమని

02:10:27.250 --> 02:10:29.791
నా బుద్ధి చెబుతుంది

02:10:30.375 --> 02:10:34.041
వెళ్లిపొమ్మని
